Skip to main content

Law Officer Posts : ఐఓసీఎల్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న లా ఆఫీస‌ర్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన లా ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Law officer posts on contract basis at Indian Oil Corporation Limited  Indian Oil Corporation Limited (IOCL) job advertisement for Law Officer position  IOCL Law Officer recruitment notice  Application details for IOCL Law Officer posts Total 12 Law Officer positions available at IOCL IOCL Law Officer contract basis job opportunity

»    మొత్తం పోస్టుల సంఖ్య: 12.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పీజీ క్లాట్‌–2024 స్కోరు తప్పనిసరిగా ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు రూ.50,000.
»    ఎంపిక విధానం: సర్టిఫికేట్ల పరిశీలన, మెడికల్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.10.2024
»    వెబ్‌సైట్‌: https://iocl.com

Science Fair: రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌కు శిశుమందిర్‌ విద్యార్థులు 

Published date : 27 Sep 2024 10:21AM

Photo Stories