HAL Jobs : హాల్లో షార్ట్ టర్మ్ ప్రాతిపదికన ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు!
Sakshi Education
నాసిక్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) షార్ట్ టర్మ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 08.
» పోస్టుల వివరాలు: జూనియర్ స్పెషలిస్ట్–04, మిడిల్ స్పెషలిస్ట్–04.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ(మెకానికల్ /ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఏరోనాటికిల్/ప్రొపల్షన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.11.2024
» వెబ్‌సైట్: https://hal-india.co.in
IPA Jobs : ఐపీఏలో డైరెక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టులు.. అర్హులు వీరే!
Published date : 20 Nov 2024 11:44AM
Tags
- Jobs 2024
- HAL Recruitments 2024
- various jobs at hal nasik
- online applications at hal nasik
- jobs at hal
- Hindustan Aeronautics Ltd
- Hindustan Aeronautics Ltd jobs
- HAL Nasik Recruitments 2024
- deadline for registrations for hal nasik
- Education News
- Sakshi Education News
- HAL Nashik recruitment
- Hindustan Aeronautics Limited jobs
- Short term jobs at HAL
- Hindustan Aeronautics Limited vacancies
- HAL Recruitment 2024
- HAL employment