Skip to main content

Jobs at NBI : ఎన్‌బీఏలో ఉద్యోగాలు.. పోస్టుల వివ‌రాలు ఇలా..!

చెన్నై(తమిళనాడు)లోని నేషనల్‌ బయోడైవర్శిటీ అథారిటీ (ఎన్‌బీఏ).. సైంటిఫిక్‌ కన్సల్టెంట్, సీనియర్‌ యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
National Biodiversity Authority Senior Young Professional position  Job offers at National Biodiversity Authority  National Biodiversity Authority Scientific Consultant position

»    మొత్తం పోస్టుల సంఖ్య: 10.
»    పోస్టుల వివరాలు: సైంటిఫిక్‌ కన్సల్టెంట్‌(గ్రేడ్‌–4)–01, సైంటిఫిక్‌ కన్సల్టెంట్‌ (గ్రేడ్‌–3)–02, సైంటిఫిక్‌ కన్సల్టెంట్‌ (గ్రేడ్‌–2)–02, సైంటిఫిక్‌ కన్సల్టెంట్‌ (గ్రేడ్‌–1)–03, సీనియర్‌ యంగ్‌ ప్రొఫెషనల్‌ (సైంటిఫిక్‌)–02.
»    అర్హత: బోటనీ/జువాలజీ/కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ/హార్టికల్చరల్‌/అగ్రికల్చర ల్‌/మైక్రోబయాలజీ/మెరైన్‌ సైన్స్‌/ఫిషరీస్‌ విభాగాల్లో పీజీ,పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు సైంటిఫిక్‌ కన్సల్టెంట్‌ (గ్రేడ్‌–4) పోస్టుకు రూ.1,75,000, సైంటిఫిక్‌ కన్సల్టెంట్‌ (గ్రేడ్‌–3) పోస్టుకు రూ.1,45,000, సైంటిఫిక్‌ కన్సల్టెంట్‌ (గ్రేడ్‌–2) పోస్టుకు రూ.1,20,000, సైంటిఫిక్‌ కన్సల్టెంట్‌ (గ్రేడ్‌–1) పోస్టుకు రూ.90,000, సీనియర్‌ యంగ్‌ ప్రొఫెషనల్‌ (సైంటిఫిక్‌) పోస్టుకు రూ.70,000.
»    వయసు: సైంటిఫిక్‌ కన్సల్టెంట్‌ (గ్రేడ్‌–4) పోస్టుకు 62 ఏళ్లు, సైంటిఫిక్‌ కన్సల్టెంట్‌ (గ్రేడ్‌–3) పోస్టుకు 50 ఏళ్లు, సైంటిఫిక్‌ కన్సల్టెంట్‌ (గ్రేడ్‌–2) పోస్టుకు 45 ఏళ్లు, సైంటిఫిక్‌ కన్సల్టెంట్‌ (గ్రేడ్‌–1)పోస్టుకు 40 ఏళ్లు, సీనియర్‌ యంగ్‌ ప్రొఫెషనల్‌ (సైంటిఫిక్‌) పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తులకు చివరితేది: 20.07.2024.
»    వెబ్‌సైట్‌: http://nbaindia.org

Osmania University: ఓయూలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే

Published date : 17 Jul 2024 03:29PM

Photo Stories