Jobs at IGGL : ఐజీజీఎల్‌లో 22 ఉద్యోగాలు.. భర్తీకి వీరే అర్హులు..!
» మొత్తం పోస్టుల సంఖ్య: 22.
» పోస్టుల వివరాలు: మేనేజర్ (గ్రేడ్–ఈ3)–10, సీనియర్ ఇంజనీర్ (గ్రేడ్–ఈ2)–06, ఇంజనీర్ (గ్రేడ్–ఈ1)–01, ఆఫీసర్ (గ్రేడ్–ఈ1)–04, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ (గేడ్–ఈ1)–01.
» విభాగాలు: ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, మార్కెటింగ్, ప్రాజెక్ట్, టెలికాం, ఆపరేటింగ్ అండ్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఎస్‌ఈ, హెచ్‌ఆర్, లీగల్ తదితరాలు.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, సీఏ, సీఎంఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వేతనం: మేనేజర్ పోస్టుకు రూ.12 లక్షల నుంచి రూ.22 లక్షలు, సీనియర్ ఇంజనీర్ పోస్టుకు రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షలు, ఇంజనీర్, ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టులకు రూ.8 లక్షల నుంచి రూ.13 లక్షలు.
» ఎంపిక విధానం: దరఖాస్తుల స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 05.07.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.07.2024.
» వెబ్‌సైట్: https://iggl.co.in
Tags
- job offers latest
- online applications
- IGGL Recruitment 2024
- job notifications 2024
- job recruitments
- Various posts at IGGL
- Indradhanush Gas Grid Limited
- Job Interviews
- interview based jobs
- deadline for job applications
- Education News
- IGGL jobs
- Guwahati vacancies
- Assam careers
- Gas industry recruitment
- Government jobs Assam
- Guwahati job opportunities
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications