Skip to main content

Job Mela in Govt Degree College : ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో జిల్లా స్థాయి జాబ్ మేళా.. ఈ తేదీకే..!

Job mela for unemployed youth at government degree college  Job fair at Sanjay Gandhi Government Degree College  AP Skill Development Institute job fair   Job fair for various educational qualifications

పీలేరురూరల్‌: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సంజయ్‌గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న జిల్లా స్థాయి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో నెలింక్‌ టెలీ కమ్యూనికేషన్‌, డిక్షన్‌ టెక్నాలజీస్‌,వింగ్‌ టెక్‌, హీరో, యంగ్‌ ఇండియా తదితర కంపెనీలు పాల్గొంటాయన్నారు.18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఏదేనీ డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లమా పూర్తి చేసి ఉండాలన్నారు. వివరాలకు 9966086996, 8997776368 నంబరులో సంప్రదించాలన్నారు.

School Holiday Cancel : ఆరోజు స్కూళ్ల‌కు సెల‌వు క్యాన్సెల్.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..!

Published date : 09 Sep 2024 09:28AM

Photo Stories