Job Mela : ప్రభుత్వ ఐటీఐలో రేపు జాబ్ మేళా.. విద్యార్హతలు ఇవే..
Sakshi Education
అనంతపురం: స్థానిక ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఈ నెల 29న జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐటీఐ ప్రిన్సిపాల్ రామమూర్తి, ఏపీఎస్‌ఎస్‌డీసీ జిల్లా అధికారి ప్రతాపరెడ్డి బుధవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మణప్పురం ఫైనాన్స్, డైకిన్ ఏసీ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొని ఆయా సంస్థల అవసరాలకు సరిపడే మానవవనరులను ఎంపిక చేయనున్నారు.
Government Schools: ప్రాణాలు పోయినా పట్టించుకోరా?: హైకోర్టు
పదోతరగతి, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాలి. పూర్తి వివరాలకు 79954 82414లో సంప్రదించవచ్చు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 28 Nov 2024 02:47PM