Skip to main content

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళాకు ఆహ్వానం

Vizag Walkin Interviews Job Mela employment opportunities  Job fair event organized by DET Andhra Pradesh

ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET), ఆంధ్రప్రదేశ్‌లో జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 280
అర్హత: టెన్త్‌/డిప్లొమా/బీఎస్సీ కెమిస్ట్రీ

BHEL Apprentice Recruitment: భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఖాళీలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

వయస్సు: 18-35ఏళ్లకు మించరాదు
జాబ్‌మేళా లొకేషన్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజ్‌, పెండుర్తి, విశాఖపట్నం

జాబ్‌మేళా తేది: సెప్టెంబర్‌ 12, 2024

Published date : 10 Sep 2024 03:15PM

Photo Stories