Skip to main content

Job Mela: సెప్టెంబర్ 20వ తేదీ జాబ్‌మేళా.. సద్వినియోగం చేసుకోండి

Job Mela at 20th September in Kurnool District  Andhra Pradesh Skill Development Corporation Job Mela details Andhra Pradesh Skill Development Corporation Job Mela

సెప్టెంబర్ 20వ తేదీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించ‌నున్నారు.

నిరుద్యోగ యువతీ, యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని, చేసుకొని, భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ పీ రంజిత్ బాషా అన్నారు. సెప్టెంబ‌ర్ 13వ తేదీ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న జాబ్‌ మేళా పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. 

Job Mela: 845 ఉద్యోగాలు.. జాబ్‌మేళాకు ఆహ్వానం

Published date : 14 Sep 2024 03:10PM

Photo Stories