Skip to main content

Job Mela: 700 పోస్టులు.. నెలకు రూ.22వేలకు పైనే జీతం

DET hosts job fair for unemployed job seekers  Job Mela Pithapuram Mega Job Mela 2024 latest job mela news   Job fair organized by the Directorate of Employment and Training


ఉద్యోగం కోసం వెతుకుతున్నారా?ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET) నిరుద్యోగుల కోసం ఉద్యోగ మేళాను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 700
అర్హత: టెన్త్‌/ఇంటర్‌/డిప్లొమా/బీఎస్సీ/డిగ్రీ

Job Mela: గుడ్‌న్యూస్‌.. రేపు మెగా జాబ్‌మేళా, పూర్తి వివరాలు ఇవే

వయస్సు: 18-30ఏళ్లకు మించరాదు
వేతనం: పోస్టును బట్టి నెలకు రూ. 14,575-రూ. 22వేలకు పైనే

జాబ్‌మేళా లొకేషన్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు ఎదరుగా ఉన్న MPDO ఆఫీస్‌లో, పిఠాపురం
జాబ్‌మేళా తేది: సెప్టెంబర్‌ 20, 2024

Published date : 17 Sep 2024 05:57PM

Photo Stories