Skip to main content

EIL Posts : ఈఐఎల్‌లో వివిధ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు.. పోస్టుల వివ‌రాలు..

ఢిల్లీలోని ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌(ఈఐఎల్‌) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job applications for various posts at engineers india ltd  Engineers India Limited (EIL) Recruitment Notification 2024  EIL Delhi Various Posts Job Vacancy EIL Delhi Careers Application Open  Engineers India Limited Recruitment for Multiple Positions  Engineers India Limited Delhi Recruitment Details

»    మొత్తం పోస్టుల సంఖ్య: 12.
»    పోస్టుల వివరాలు: మేనేజర్‌–04, డిప్యూటీ మేనేజర్‌–04, జూనియర్‌ సెక్రటరీ–04.
»    విభాగాలు: రాక్‌ ఇంజనీరింగ్, జియాలజీ, హైడ్రాలజీ, మైనింగ్, సెక్రటేరియల్‌ సర్వీసెస్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్,ఎంఎస్సీ,ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    వయసు: మేనేజర్‌ పోస్టులకు 36 ఏళ్లు, మిగతా పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    పనిచేయాల్సిన ప్రదేశాలు: ఢిల్లీ, గురుగ్రామ్, చెన్నై, వడోదర, కోల్‌కతా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.11.2024.
»    వెబ్‌సైట్‌: https://engine-rsindia.com

 APSRTC Vijayawada Zone : ఏపీఎస్‌ఆర్‌టీసీ విజ‌య‌వాడ జోన్‌లో వివిధ‌ ట్రేడ్ అప్రెంటీస్ శిక్ష‌ణ‌కు ద‌రఖాస్తులు

Published date : 11 Nov 2024 01:40PM

Photo Stories