HAL Hyderabad : హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు.. పోస్టుల వివరాలు ఇలా..
![Apply now at HAL Hyderabad Career opportunities at HAL Hyderabad HAL Hyderabad hiring notice Job applications open at Hindustan Aeronautics Limited in Hyderabad Job vacancies at HAL Hyderabad](/sites/default/files/images/2024/07/10/hal-hyderabad-recruitment-1720589023.jpg)
» మొత్తం పోస్టుల సంఖ్య: 20
» పోస్టుల వివరాలు: సీఎంఎం (లెవల్–5) ఇంజనీర్–04, మిడిల్ స్పెషలిస్ట్–08, జూనియర్ స్పెషలిస్ట్–08.
» విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
» వయసు: 18.07.2024 నాటికి సీఎంఎం పోస్టుకు 45 ఏళ్లు, మిడిల్ స్పెషలిస్ట్ పోస్టుకు 40 ఏళ్లు, జూనియర్ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
» వేతనం: నెలకు సీఎంఎం పోస్టుకు రూ.60,000, మిడిల్ స్పెషలిస్ట్ పోస్టుకు రూ.50,000, జూనియర్ పోస్టుకు రూ.40,000.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.07.2024.
» వెబ్‌సైట్: https://hal-india.co.in
Jobs at IGGL : ఐజీజీఎల్‌లో 22 ఉద్యోగాలు.. భర్తీకి వీరే అర్హులు..!
Tags
- HAL Recruitment 2024
- Job Applications
- recruitments latest
- HAL Notifications
- Jobs in Hyderabad
- online applications
- written exam
- Job Interviews
- Eligible Candidates
- Hindustan Aeronautics Limited
- latest job news
- job offers latest
- Education News
- HAL Hyderabad Recruitment 2024
- Aerospace engineering careers
- HAL job vacancies
- Government job openings
- Technical positions HAL
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications