IIM Jammu : ఐఐఎం–జమ్మూలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు..

» మొత్తం పోస్టుల సంఖ్య: 16.
» పోస్టుల వివరాలు: ఆపరేటర్–07, ఐటీ టెక్నిషియన్–02, ఐటీ ఇంజనీర్–01, నెట్‌వర్క్ ఇంజనీర్–01, అకౌంట్ అసిస్టెంట్–02, ఎగ్జిక్యూటివ్–02,ఆడియో–వీడియో టెక్నీషియన్–01.
» విభాగాలు: ఏసీ/రిఫ్రిజిరేషన్, చిల్లర్/బాయిలర్, ఎస్‌టీపీ, రివర్స్ ఆస్మాసిస్/డబ్ల్యూటీపీ, ఫైర్ అలారమ్ తదితరాలు.
» అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: ఆడియో–వీడియో టెక్నీషియన్ పోస్టుకు 38 ఏళ్లు, మిగతా పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్), బీఈసీఐఎల్ భవన్, సీ–56/ఏ–17, సెక్టార్–62,నోయిడా చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 25.09.2024.
» వెబ్‌సైట్: www.becil.com
Job Mela: ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జాబ్‌మేళా.. జీతం రూ. 20వేలకు పైనే
Tags
- Jobs 2024
- recruitments at iim
- IIM Jammu
- contract jobs at jammu
- latest recruitments at iim
- Indian Institute of Management Jammu
- IIM Contract jobs
- latest recruitments 2024
- IIM Job notifications 2024
- online applications
- Eligible Candidates
- Engineering Consultants India Limited
- Engineering Consultants India Limited jobs
- Education News
- Sakshi Education News
- BECILRecruitment2024
- IIMJammuJobs
- ContractBasisJobs
- BECILVacancies
- IImjammurecruitment
- GovernmentJobsJammuKashmir
- BECILJobs2024
- ContractJobsIIMJammu
- BroadcastEngineeringConsultantsJobs
- IIMJammuJobOpenings
- latest jobs in 2024
- sakshieducation latest jobs in 2024