Skip to main content

Assistant Manager : సిడ్బీలో 72 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

లక్నోలోని స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సిడ్బీ).. దేశవ్యాప్తంగా ఉన్న సిడ్బీ బ్రాంచ్‌లలో గ్రేడ్‌–ఎ,గ్రేడ్‌–బి కేటగిరిలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job applications for assistant manager posts at sidbi  SIDBI Assistant Manager Recruitment Notification  SIDBI Job Openings for Assistant Manager Grade-A and Grade-B  Small Industries Development Bank of India Assistant Manager Jobs

»    మొత్తం పోస్టుల సంఖ్య: 72.
»    పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌–ఎ(జనరల్‌)–50, అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌–బి(జనరల్‌)–10, అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌–బి(లీగల్‌)–06, అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌–బి(ఐటీ)–06.
»    అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, బీఈ/బీటెక్‌(సీఎస్‌/ఐటీ/ఈసీసీ), ఎల్‌ఎల్‌బీ, సీఏ, సీఎస్, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 08.11.2024 నాటికి గ్రేడ్‌–ఎ కేటగిరికి 21 నుంచి 30 ఏళ్లు, గ్రేడ్‌–బి కేటగిరికి 25 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    పే స్కేల్‌: నెలకు గ్రేడ్‌–ఎ కేటగిరికి సుమారుగా రూ.44,500 నుంచి రూ.1,00,000;గ్రేడ్‌–బి కేట గిరికి సుమారుగా రూ.55,200నుంచి 1,15,000
»    ఎంపిక విధానం: ఫేజ్‌–1(ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ పరీక్ష), ఫేజ్‌–2(ఆన్‌లైన్‌ పరీక్ష), ఫేజ్‌–3(ఇంటర్వ్యూ), ఆన్‌లైన్‌ సైకోమెట్రిక్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    ఆన్‌లైన్‌  దరఖాస్తులకు చివరితేది: 02.12.2024.
»    ఆన్‌లైన్‌ పరీక్ష తేది (ఫేజ్‌–1): 22.12.2024.
»    ఆన్‌లైన్‌ పరీక్ష తేది (ఫేజ్‌–2): 19.01.2025.
»    ఇంటర్వ్యూ షెడ్యూల్‌: ఫిబ్రవరి 2025.
»    వెబ్‌సైట్‌: https://www.sidbi.in

 Powergrid Jobs Notification 2024 : పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో 802 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌... నెలకు జీతం రూ.1,08,000/-

Published date : 13 Nov 2024 02:54PM

Photo Stories