HR Trainee Posts : జీఆర్‌ఎస్‌ఈలో ఏడాది శిక్షణకు హెచ్‌ఆర్ ట్రైనీ పోస్టులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 06.
» స్టైపెండ్: నెలకు రూ.15,000.
» అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా(హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ హెచ్‌ఆర్ డెవలప్‌మెంట్ /పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/సోషల్ వర్క్/లేబర్ వెల్ఫేర్)లో ఉత్తీర్ణులై ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» వయసు: 26 ఏళ్లు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
» శిక్షణా కాలం: ఒక సంవత్సరం.
» ఎంపిక విధానం: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, సర్టిఫికేట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.11.2024
» వెబ్‌సైట్: http://grse.in
Apprenticeship Training : జీఆర్‌ఎస్‌ఈలో ఈ అప్రెంటీస్‌షిప్ శిక్షణకు దరఖాస్తులు
Tags
- GRSE Recruitment
- HR Trainee Posts
- GRSE Kolkata
- Jobs 2024
- HR Trainee posts at GRSE
- GRSE 2024
- job vacancies at grse kolkata
- online applications
- Garden Research Shipbuilders and Engineers Ltd
- Garden Research Shipbuilders and Engineers Ltd HR Trainee posts
- Education News
- Sakshi Education News
- HRRecruitment
- TraineeVacancies
- ShipbuildingJobs
- KolkataJobs
- JobOpportunities
- 2024Recruitment
- CareerDevelopment
- ApplyNow
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications in 2024