Skip to main content

Anganwadi Teachers Promotion: గుడ్‌న్యూస్‌ అంగన్‌వాడీ టీచర్లకు ప్రమోషన్‌

Anganwadi teachers receiving new appointment orders   Mini Anganwadi teachers promoted to regular Anganwadi teachers    Anganwadi Teachers Promotion   State government announces promotion of 3,989 mini Anganwadi teachers
Anganwadi Teachers Promotion

మినీ అంగన్వాడీ టీచర్లను అంగన్వాడీ టీచర్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసింది. 3,989 మంది ఇకపై అంగన్వాడీ టీచర్లుగా కానున్నారు. ఇకపై మినీ, మెయిన్ అంగన్వాడీ అనే తేడా ఉండదని, అందరూ ఒకటేనని ప్రభుత్వం పేర్కొంది.

యూపీఎస్సీ 446 ర్యాంకర్‌ మాధవి సక్సెస్‌ స్టోరీ: Click Here

ఇప్పటివరకు రూ.7,800 జీతం మాత్రమే తీసుకుంటున్న వీరు. ఏప్రిల్ నుంచి రూ.13,650 జీతం అందుకోనున్నారు. తమను ప్రమోట్ చేసిన మంత్రి సీతక్కకు అంగన్వాడీలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Published date : 07 May 2025 08:13AM

Photo Stories