Skip to main content

Free training: సోలార్‌ ప్యానల్‌ ఇన్‌స్టాలేషన్‌ కోర్సుల్లో 3 నెలల పాటు ఉచిత శిక్షణ

Free training
Free training

వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగ యువతి, యువకులకు అసెంబ్లీ ఆపరేటర్‌, రెఫ్రిజిరేటర్‌ ఎయిర్‌ కండిషనర్‌, సోలార్‌ ప్యానల్‌ ఇన్‌స్టాలేషన్‌ కోర్సుల్లో 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్‌ శ్రీధర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

APPSC Group-1 Mains 2025 Latest News: Click Here

ఈ కోర్సుల్లో శిక్షణ పొందేందుకు ఆసక్తి ఉన్న వారు ఐటీఐకు వచ్చి వారి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9494456326 నంబరులో సంప్రదించాలన్నారు.

Published date : 03 May 2025 03:56PM

Photo Stories