Skip to main content

Direct Recruitments at NSCL : ఎన్‌ఎస్‌సీఎల్‌లో డైరెక్ట్ ప్రాతిప‌దిక‌న గ్రూప్‌-4 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

న్యూఢిల్లీలోని నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌సీఎల్‌) డైరెక్ట్‌ ప్రాతిపదికన ట్రాన్స్‌లేటర్‌(అఫీషియల్‌ లాంగ్వేజ్‌) గ్రేడ్‌–4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Direct recruitments at National Seeds Corporation Limited NSCL Translator Grade-4 recruitment notification National Seeds Corporation Limited job opening for Translator NSCL Translator Grade-4 vacancy details Official Language Translator job at NSCL New Delhi NSCL direct recruitment for Translator Grade-4 position

»    మొత్తం పోస్టుల సంఖ్య: 06.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, మాస్టర్‌ డిగ్రీ(ఇంగ్లిష్‌/హిందీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 30 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు రూ.22,000 నుంచి రూ.77,000.
»    ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, మెరిట్‌ స్కోర్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 04.09.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.09.2024.
»    వెబ్‌సైట్‌: www.indiaseeds.com

 RMS CET Notification 2025 : రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్‌లో ప్ర‌వేశాల‌కు ఆర్ఎంఎస్ సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప‌రీక్ష విధానం ఇలా..!

Published date : 10 Sep 2024 12:48PM

Photo Stories