Executive Posts : మెకాన్ లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 18.
» పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్–08, మేనేజర్–08, సీనియర్ మేనేజర్–02.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఆర్క్, బీఈ/బీటెక్(మెకానికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/కెమికల్), పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» వయసు: డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లు, మేనేజర్ పోస్టులకు 36 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.11.2024.
» వెబ్‌సైట్: http://www.meconlimited.co.in
Tags
- Jobs 2024
- contract jobs at mecon ranchi
- online applications
- job recruitments 2024
- deadline for registrations for mecon jobs
- Metallurgical-Engineering Consultants Ltd
- MECON Recruitments 2024
- job notifications on contract basis
- executive posts at mecon ranchi
- job recruitments in ranchi
- Executive Posts
- Education News
- Sakshi Education News
- MECON Limited
- Executive jobs
- Ranchi vacancies
- Contract-based recruitment
- Metallurgical Engineering consultants
- MECON career opportunities
- Executive post application
- Ranchi job openings