Skip to main content

Contract Based Posts at CIRB : సీఐఆర్‌బీలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

హిస్సార్‌ (హర్యానా)లోని ఐసీఏఆర్‌కు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ బఫెల్లోస్‌ (సీఐఆర్‌బీ).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ICAR job opportunity   Buffalo research institute job vacancy  Contract Based Posts at Central Institute for Research on Buffaloes in Haryana

»    మొత్తం పోస్టుల సంఖ్య: 02
»    అర్హత: డిప్లొమా/డిగ్రీ(అగ్రికల్చర్‌ సైన్స్‌)ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 21నుంచి 45ఏళ్లు ఉండాలి
»    ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
»    ఈమెయిల్‌: purchase.cirb@icar.gov.in
»    దరఖాస్తులకు చివరితేది: 02.07.2024.
»    ఇంటర్వ్యూ తేది: 17.07.2024.
»    వెబ్‌సైట్‌: https://cirb.icar.gov.in

Senior Resident Posts : 'నిమ్స్‌'లో సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. అర్హులు వీరే!

Published date : 26 Jun 2024 11:49AM

Photo Stories