Skip to main content

TCIL Posts : టీసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ ఉద్యోగాల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (టీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contract based jobs at Telecommunications Consultants India Limited  TCIL recruitment announcement for various posts Job vacancies at TCIL New Delhi TCIL contract-based job openings Apply now for TCIL posts in New Delhi TCIL New Delhi job recruitment notice

     మొత్తం పోస్టుల సంఖ్య: 204.
     పోస్టుల వివరాలు: నర్సింగ్‌ ఆఫీసర్‌–152, ల్యాబ్‌ టెక్నీషియన్‌–04, ల్యాబ్‌ అసిస్టెంట్‌–01, ఫార్మసిస్ట్‌–11, జూనియర్‌ రేడియోగ్రాఫర్‌–05, ఈసీజీ–03, రిఫ్రాక్షనిస్ట్‌–02, ఆడియోమెట్రీ అసిస్టెంట్‌–01, ఫిజియోథెరపిస్ట్‌–02, ఓటీ టెక్నీషియన్‌–04, ఓటీ అసిస్టెంట్‌–05,  ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌–02, అసిస్టెంట్‌ డైటీషియన్‌–01, పోస్ట్‌మార్టమ్‌   టెక్నీషియన్‌–02, మార్చురీ అసిస్టెంట్‌–01, డ్రస్సర్‌–04, ప్లాస్టర్‌ రూమ్‌ అసిస్టెంట్‌–04.
➥ అర్హత: పదో తరగతి, ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
➥ వయసు: 27 నుంచి 32 ఏళ్లు మించకూడదు.
➥ ఎంపిక విదానం: స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వూ, షార్ట్‌లిస్టింగ్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
➥ దరఖాస్తులకు చివరితేది: 13.09.2024.
➥ వెబ్‌సైట్‌: www.tcil.net.in

jobs news: జపాన్‌లో ఉద్యోగావకాశాలు

Published date : 13 Sep 2024 01:06PM

Photo Stories