Skip to main content

Consultant Posts : ఎన్ఐఈలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ క‌న్స‌ల్టెంట్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ..

చెన్నై(తమిళనాడు)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎపిడిమియాలజీ (ఎన్‌ఐఈ).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contract based consultant posts at NIE in Chennai  NIE Chennai recruitment notice for Consultant position National Institute of Epidemiology Consultant job opening NIE Chennai invites applications for Consultant on contract basis Consultant position available at NIE Chennai NIE Chennai job vacancy for Consultant role

»    మొత్తం పోస్టుల సంఖ్య: 07.
»    పోస్టుల వివరాలు: కన్సల్టెంట్‌(సైంటిఫిక్‌–మెడికల్‌)–01, కన్సల్టెంట్‌ (సైంటిఫిక్‌–నాన్‌ మెడికల్‌)–01, కన్సల్టెంట్‌(టెక్నికల్‌–నాన్‌ మెడికల్‌) (స్టాటిస్టిక్స్‌)–01, కన్సల్టెంట్‌(టెక్నికల్‌–నాన్‌ మెడికల్‌)–01, కన్సల్టెంట్‌æ(సైంటిఫిక్‌–మెడికల్‌)–01, కన్సల్టెంట్‌(సైంటిఫిక్‌–నాన్‌ మెడికల్‌)–02.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 70 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు కన్సల్టెంట్‌(మెడికల్‌/నాన్‌ మెడికల్‌) పోస్టులకు రూ.1,00,000, టెక్నికల్‌ (మెడికల్‌/నాన్‌ మెడికల్‌) పోస్టులకు రూ.36,440.
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.09.2024
»    పని ప్రదేశం: ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఈ, చెన్నై.
»    వెబ్‌సైట్‌: www.nie.gov.in

Women and Child Welfare : మహిళా శిశు సంక్షేమ శాఖలో 23 ఉద్యోగాలు.. వివ‌రాలు ఇలా..!

Published date : 16 Sep 2024 12:21PM

Photo Stories