Apprenticeship Training : ఆర్‌సీఐలో అప్రెంటీస్‌షిప్ శిక్షణకు దరఖాస్తులు..
» మొత్తం ఖాళీల సంఖ్య: 200. అప్రెంటిస్‌షిప్
» కాల వ్యవధి: ఒక సంవత్సరం.
» ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–40, టెక్నీషియన్ అప్రెంటిస్–40, ట్రేడ్ అప్రెంటిస్–120.
» విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్,కంప్యూటర్ సైన్స్, మెకానికల్, కెమికల్, కమర్షియల్,ఫిట్టర్, ఎలక్ట్రీషియన్,ఎలక్ట్రానిక్ మెకానిక్,వెల్డర్ తదితరాలు.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» వయసు: 01.08.2024 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
» ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, సర్టిఫికేట్ల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» దరఖాస్తులకు చివరి తేది: ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
» వెబ్‌సైట్: https://www.drdo.gov.in
KGBV Recruitment 2024: కేజీబీవీ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
Tags
- Apprenticeship
- drdo recruitments
- online applications
- Apprentice Training
- job recruitments 2024
- Eligible Candidates
- drdo apprentice posts
- apprentice training at rci
- Research Center Imarat
- Research Center Imarat jobs
- Apprenticeship training at Research Center Imarat
- Jobs 2024
- Education News
- Sakshi Education News
- DRDO
- ResearchCenterImarat
- HyderabadJobs
- EngineeringTraining
- GovernmentJobs
- ApprenticeshipOpportunities
- CareerDevelopment
- TechnicalSkills
- JobVacancies
- latest jobs in 2024
- sakshieducation latest job notifictions