Skip to main content

Apprentice Posts : ఎన్‌పీసీఐఎల్‌లో అప్రెంటీస్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ..

బులంద్‌సహార్‌(ఉత్తరప్రదేశ్‌)లోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌).. అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apprentice posts at nuclear power corporation of india limited  NPCIL Bulandsahar Apprenticeship Vacancy Announcement  Apprentice Opportunities at NPCIL in Uttar Pradesh Nuclear Power Corporation of India Limited Apprenticeship Program  NPCIL Recruitment for Apprentices in Bulandsahar  Apply Now for NPCIL Apprenticeship in Uttar Pradesh

»    మొత్తం ఖాళీల సంఖ్య: 70.
»    ఖాళీల వివరాలు: ట్రేడ్‌ అప్రెంటిస్‌–50,డిప్లొమా అప్రెంటిస్‌–10, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–10.
»    విభాగాలు: ఫిట్టర్,ఎలక్ట్రీషియన్,ఎలక్ట్రానిక్‌ మె కానిక్,మెకానికల్,ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్,సివిల్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ,డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వేతనం: నెలకు ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుకు రూ.7,700 నుంచి రూ.8,050, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.9000.
»    వయసు: దరఖాస్తు చివరితేది నాటికి ట్రేడ్‌ అప్రెంటిస్‌కు 18 నుంచి 24 ఏళ్లు, డిప్లొమా అప్రెంటిస్‌కు 18 నుంచి 25 ఏళ్లు, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి.
»    ఎంపిక విధానం: అర్హత పరీక్షలో పొందిన మా­ర్కులు, షార్ట్‌లిస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    శిక్ష‌ణా ప్రదేశం: నరోరా అటామిక్‌ పవర్‌ స్టేషన్, నరోరా, బులంద్‌షహర్, ఉత్తరప్రదేశ్‌.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.10.2024.
»    వెబ్‌సైట్‌: https://npcilcareers.co.in

Technical Graduate Course : ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ ప్రవేశాలు

Published date : 27 Sep 2024 09:02AM

Photo Stories