Skip to main content

Posts at SAIL : సెయిల్‌లో 249 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌).. దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌ స్టీల్‌ ప్లాంట్లు/యూనిట్లు, గనుల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (టెక్నికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Applications for various job offers in Steel Authority of India Limited   Opportunity for Management Trainee (Technical) at SAIL  Apply for SAIL MT (Technical) Positions  Career Opportunity at SAIL Steel Plants and Mines

»    మొత్తం పోస్టుల సంఖ్య: 249.
»    విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌.
»    అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌–2024 స్కోరు సాధించి ఉండాలి.
»    వయసు: 25.07.2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    వేతనం: రూ.60,000 నుంచి రూ.1,80,000.
»    ఎంపిక విధానం: గేట్‌–2024 స్కోర్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచే స్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 05.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.07.2024.
»    వెబ్‌సైట్‌: https://www.sail.co.in

CLAT 2025 Notification : నేషనల్‌ లా యూనివర్సిటీల్లో ప్ర‌వేశాల‌కు క్లాట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

Published date : 11 Jul 2024 11:47AM

Photo Stories