Skip to main content

HAL Recruitment 2024 : 'హాల్‌'లో నాన్ ఎగ్జిగ్యూటివ్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

బెంగళూరులోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌).. వివిధ విభాగాల్లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Applications for Non Executive posts in Hindustan Aeronautics Limited in Banglore

»    మొత్తం పోస్టుల సంఖ్య: 51
»    విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్‌ వర్క్స్, ఎలక్ట్రానిక్స్‌–కమ్యూనికేషన్, మెటలర్జీ, ఫిట్టర్, గ్రైండర్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఏ/బీఎస్సీ/బీకాం, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్‌–సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
»    వేతనం: నెలకు డిప్లొమా టెక్నీషియన్‌ పోస్టుకు రూ.48,511, ఆపరేటర్, అసిస్టెంట్‌ పోస్టులకు రూ.46,554.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.06.2024.
»    వెబ్‌సైట్‌: www.hal-india.co.in

APPSC Group-2 PostPoned : గ్రూప్-2 పరీక్ష వాయిదా వేసే అవకాశం ఉందా..?

Published date : 26 Jun 2024 10:26AM

Photo Stories