ML Engineering Posts : హైదరాబాద్ ఐఐటీలో ఎంఎల్ ఇంజనీర్ పోస్టులు.. అర్హులు వీరే!
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ కోసం మెషిన్ లెర్నింగ్(ఎంఎల్) ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 10.
» అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్(కంప్యూటర్ సైన్స్/ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/మ్యాథమేటిక్స్/కంప్యూటింగ్/ఈసీఈ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.90,000.
» ఎంపిక విధానం: ధ్రువపత్రాల పరిశీలన, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» దరఖాస్తులకు చివరితేది: 31.07.2024.
» వెబ్‌సైట్: https://www.iith.ac.in
Published date : 22 Jul 2024 03:37PM
Tags
- Job News
- IIT Hyderabad Recruitment 2024
- Job Notifications
- latest job offers
- online applications
- Eligible Candidates
- Job Interviews
- employment offers
- Jobs at IIT Hyd
- Education News
- Sakshi Education News
- IIT Hyderabad Job Notification
- AI Engineering Jobs
- Machine Learning Engineer Recruitment
- IIT Hyderabad AI Center Jobs
- AI Job Opportunities
- ML Engineer Position
- IIT Hyderabad Careers
- Machine Learning Job Openings
- AI Engineer Vacancy
- IIT Hyderabad Recruitment
- ML Engineer Jobs
- Machine Learning Engineer
- Artificial Intelligence Center for Excellence
- Indian Institute of Technology hyderabad
- IIT Hyderabad
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications