Skip to main content

Various Posts at AIASL : ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..

ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మూడేళ్ల కాల పరిమితికి ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AI Airport Services Limited Recruitment 2024

»    మొత్తం పోస్టుల సంఖ్య: 1,049.
»    పోస్టుల వివరాలు: సీనియర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌–343, కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌–706.
»    అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: సీనియర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 33 ఏళ్లు, కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు సీనియర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రూ.28,605. కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రూ.27,450.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ గూగుల్‌ ఫాం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.07.2024
»    వెబ్‌సైట్‌: www.aiasl.in

Posts at University of Hyderabad : యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు..

Published date : 10 Jul 2024 02:50PM

Photo Stories