HLL Contract Jobs : హెచ్ఎల్ఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగావకాశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ!
» మొత్తం పోస్టుల సంఖ్య: 63.
» పోస్టుల వివరాలు: హిందీ ట్రాన్స్‌లేటర్–01, ఏరియా సేల్స్ మేనేజర్/అసిస్టెంట్ రీజనల్ మేనేజర్/డిప్యూటీ రీజనల్ మేనేజర్–04, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్–V/సర్వీస్ ఎగ్జిక్యూటివ్–04, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్–ఐఐఐ/ఐV 16, ఏరియా సేల్స్ మేనేజర్–01, ఏరియా సేల్స్ మేనేజర్/అసిస్టెంట్ రీజనల్ మేనేజర్/డిప్యూటీ రీజనల్ మేనేజర్–08, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్–V/సర్వీస్ ఎగ్జిక్యూటివ్–02, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్–ఐఐఐ/ఐV 04, ఏరియా సేల్స్ మేనేజర్/అసిస్టెంట్ రీజనల్ మేనేజర్/డిప్యూటీ రీజనల్ మేనేజర్–06, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్–V/సర్వీస్ ఎగ్జిక్యూటివ్–02, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్–ఐఐఐ/ఐV 07, ఏరియా సేల్స్ మేనేజర్–01, ఏరియా సేల్స్ మేనేజర్/
అసిస్టెంట్ రీజనల్ మేనేజర్/డిప్యూటీ రీజనల్ మేనేజర్–04, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్–V/సర్వీస్ ఎగ్జిక్యూటివ్–03.
Basara IIIT Counseling 2024: ట్రిపుల్‌ఐటీలో కొనసాగుతున్న కౌన్సెలింగ్
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 01.07.2024 నాటికి 37 ఏళ్లు ఉండాలి.
» వేతనం: నెలకు హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుకు రూ.9000 నుంచి రూ.18,000, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్–4 పోస్టులకు రూ.11,000 నుంచి రూ.22,000, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్–3 పోస్టులకు రూ.10,500 నుంచి రూ.21,000, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్–5, ఏరియా సేల్స్ మేనేజర్‌కు రూ.11,500 నుంచి రూ.23,000. అసిస్టెంట్ రీజనల్ మేనేజర్‌కు రూ.13,000 నుంచి రూ.30,000, డిప్యూటీ రీజనల్ మేనేజర్ పోస్టుకు రూ.14,000 నుంచి రూ.32,500.
» ఉద్యోగం చేయాల్సిన ప్రాంతాలు: తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్/ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్, హెచ్‌ఎల్‌ఎల్ భవన్#26/4, వేలచ్చరి–తాంబారం మెయిన్ రోడ్, పల్లికరనై, చెన్నై–600100 చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 17.07.2024.
» వెబ్‌సైట్: www.lifecarehll.com