Skip to main content

Apprentice Posts : యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు.. వివ‌రాలు ఇలా..

దేశవ్యాప్తంగా యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ శాఖల్లో.. 544 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Applications for Apprentice Posts in United Commercial Bank   United Commercial Bank  Apprentice recruitment announcement  544 vacancies at United Commercial Bank  Bank job opportunities in India  Apply for UCB apprentice positions

»    మొత్తం ఖాళీల సంఖ్య: 544 (ఏపీ–07, తెలంగాణ–08).
»    అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 16.07.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మ«ధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    స్టైపెండ్‌: నెలకు రూ.15,000. శిక్షణ వ్యవధి: ఏడాది.
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 16.07.2024.
»    వెబ్‌సైట్‌: https://ucobank.com/en

Courses at METI : మెరైన్‌ ఇంజనీరింగ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 10 Jul 2024 03:40PM

Photo Stories