Skip to main content

Apprentice Training : ఐవోసీఎల్‌లో ఏడాది అప్రెంటీస్ శిక్ష‌ణకు ద‌ర‌ఖాస్తులు

చెన్నైలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐవోసీఎల్‌) ఏడాది అప్రెంటిస్‌ (ఇంజనీరింగ్, నాన్‌ ఇంజనీరింగ్‌) శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో శిక్షణ ఇస్తారు.
Applications for admissions at iocl for apprentice training  Indian Oil Corporation Limited Apprentice training admission notice IOCL Apprentice training application form for Engineering and Non-Engineering  Indian Oil Corporation Limited Chennai apprentice training program  Indian Oil Corporation Limited Apprentice training in Tamil Nadu, Kerala, Karnataka, Puducherry

»    మొత్తం ఖాళీల సంఖ్య: 240.
»    శిక్షణ వ్యవధి: ఏడాది.
»    ఖాళీల వివరాలు: డిప్లొమా (టెక్నీషియన్‌) (ఇంజనీరింగ్‌)–120, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (నాన్‌ ఇంజనీరింగ్‌)–120.
»    విభాగాలు: మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌.
»    అర్హత: విభాగాన్ని అనుసరించి డిప్లొమా, డిగ్రీ(బీఏ /బీఎస్సీ /బీకామ్‌ /బీబీఏ /బీసీఏ/బీబీఎం) ఉత్తీర్ణులై ఉండాలి. 
»    వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    స్టైపెండ్‌: నెలకు డిప్లొమా (టెక్నీషియన్‌) అభ్యర్థులకు రూ.10,500, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ అభ్యర్థులకు రూ.11,500.
»    ఎంపిక విధానం: మెరిట్‌ లిస్ట్, సర్టిఫికేట్‌ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.11.2024
»    ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 06.12.2024.
»    సర్టిఫికేట్‌ల పరిశీలన తేదీలు: 18.12.2024 నుంచి 20.12.2024 వరకు
»    వెబ్‌సైట్‌: http://boatsrp.com

Ekalavya schools teachers recruitments: ఏకలవ్య పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి ఇంటర్వ్యూలు ప్రారంభం

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 07 Nov 2024 10:46AM

Photo Stories