Skip to main content

Apprenticeship Training : నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1104 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. అర్హులు వీరే!

గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌–నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వే ఎన్‌ఈఆర్‌ పరిధిలోని అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
North Eastern Railway   Gorakhpur railway recruitment announcement  Railway job training at NER Gorakhpur Railway apprenticeship details  Applications for act apprenticeship training in north eastern railway  Apprenticeship Training at North Eastern Railway

»    మొత్తం ఖాళీల సంఖ్య: 1104
»    వర్క్‌షాప్‌/యూనిట్‌: మెకానికల్‌ వర్క్‌షాప్‌ (గోరఖ్‌పూర్‌), సిగ్నల్‌ వర్క్‌షాప్‌ (గోరఖ్‌పూర్‌ కంటోన్మెంట్‌), బ్రిడ్జ్‌ వర్క్‌షాప్‌ (గోరఖ్‌పూర్‌ కంటోన్మెంట్‌), మెకానికల్‌ వర్క్‌షాప్‌ (ఇజ్జత్‌ నగర్‌), డీజిల్‌ షెడ్‌ (ఇజ్జత్‌ నగర్‌), క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌ (ఇజ్జత్‌ నగర్‌), క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌ (లక్నో జంక్షన్‌), డీజిల్‌ షెడ (గోండా), క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌(వారణాసి).
»    ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్‌ డీజిల్, ట్రిమ్మర్‌.
»    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 12.06.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
»    శిక్షణ వ్యవధి: ఒక ఏడాది.
»    ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.07.2024.
»    వెబ్‌సైట్‌: https://ner.indianrailways.gov.in

Apprentice Posts : యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు.. వివ‌రాలు ఇలా..

Published date : 10 Jul 2024 03:35PM

Photo Stories