Skip to main content

AP district courts jobs: AP జిల్లా కోర్టుల్లో 1,620 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP district courts jobs   AP District Court Recruitment Notification 2025   Apply online for 1620 posts in AP district courts  1620 vacancies in Andhra Pradesh district courts
AP district courts jobs

APలోని జిల్లా కోర్టుల్లో 1,620 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 నుంచి జూన్ 2 వరకు https://aphc.gov.in/ లో చేసుకోవచ్చు.

ఆఫీస్ సబార్డినేట్ 651, జూ. అసిస్టెంట్ 230, కాపీయిస్ట్ 193, ప్రాసెస్ సర్వర్ 164, టైపిస్ట్ 162, స్టెనోగ్రాఫర్ 80, ఫీల్డ్ అసిస్టెంట్ 56, ఎగ్జామినర్ 32, డ్రైవర్ 28, రికార్డు అసిస్టెంట్ 24 ఖాళీలున్నాయి. పోస్టును బట్టి 7th నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు.

 

 Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

 

Published date : 08 May 2025 08:25AM

Photo Stories