Skip to main content

Mumbai International Airport : ఏఐఏఎస్‌ఎల్‌లో ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో వివిధ పోస్టులు

ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఏఎస్‌ఎల్‌) ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AIASL invites various jobs at mumbai international airport  AIASL recruitment for various posts at Mumbai International Airport  AI Airport Services Limited hiring for Mumbai Airport AIASL job openings at Mumbai International Airport  AIASL hiring for three-year contract positions at Mumbai Airport

»    మొత్తం పోస్టుల సంఖ్య: 1,066.
»    పోస్టుల వివరాలు: డిప్యూటీ టెర్మినల్‌ మేనేజర్‌–ప్యాసింజర్‌–01, డ్యూటీ మేనేజర్‌–ప్యాసింజర్‌–19, డ్యూటీ ఆఫీసర్‌–ప్యాసింజర్‌–42, జూనియర్‌ ఆఫీసర్‌–కస్టమర్‌ సర్వీసెస్‌–44, ర్యాంప్‌ మేనేజర్‌–01, డిప్యూటీ ర్యాంప్‌ మేనేజర్‌–06, డ్యూటీ మేనేజర్‌–ర్యాంప్‌–40, జూనియర్‌ ఆఫీసర్‌–టెక్నికల్‌–31, డిప్యూటీ టెర్మినల్‌ మేనేజర్‌–కార్గో–02, డ్యూటీ మేనేజర్‌–కార్గో–11, డ్యూటీ ఆఫీసర్‌–కార్గో–19, జూనియర్‌ ఆఫీసర్‌–కార్గో–56, పారా మెడికల్‌ కమ్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌–01, సీనియర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌/కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌–524, ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌–170, యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌–100.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొ­మా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.ఎంబీఏ,డ్రైవింగ్‌ లైసె­న్స్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ట్రేడ్‌ టెస్ట్, డ్రైవింగ్‌ టెస్ట్, పర్సనల్‌/వర్చువల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
»    ఇంటర్వ్యూ తేదీలు: 22.10.2024, 23.10.2024, 24.10.2024, 25.10.2024, 26.10.2024.
»    ఇంటర్వ్యూ వేదిక: జీఎస్‌డీ కాంప్లెక్స్, సహార్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గర, సీఎస్‌ఎంఐ విమానాశ్రయం, టెర్మినల్‌–2, గేట్‌ నెం.5, సహర్, అంధేరి–ఈస్ట్, ముంబై.
»    వెబ్‌సైట్‌: https://www.aiasl.in

Trainee Supervisor Posts : పీజీసీఐఎల్‌లో ట్రైనీ సూపర్‌వైజర్ పోస్టులు

Published date : 23 Oct 2024 12:00PM

Photo Stories