SPA Recruitment 2022: ఎస్‌పీఏ, న్యూఢిల్లీలో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(ఎస్‌పీఏ).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 29
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు-09,అసోసియేట్ ప్రొఫసర్లు-04,అసిస్టెంట్ ప్రొఫెసర్లు-16.
విభాగాలు: ఆర్కిటెక్చర్, హౌసింగ్, అర్బన్ డిజైన్, ఫిజికల్ ప్లానింగ్, ఇండస్ట్రియల్ డిజైన్ తదితరాలు.
అర్హతలు
ప్రొఫెసర్: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10 నుంచి 13 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
అసోసియేట్ ప్రొఫెసర్: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ.57,700 నుంచి రూ.2,11,800 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, 4, బ్లాక్-బి, ఇంద్రప్రస్థ ఎస్టేట్, న్యూఢిల్లీ-110002 చిరునామకు పంపంచాలి.
దరఖాస్తులకు చివరితేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: http://www.spa.ac.in/
చదవండి: IIITM Recruitment 2022: ఐఐఐటీఎం, గ్వాలియర్‌లో 56 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Experience | 5-10 year |
For more details, | Click here |