Skip to main content

RARS Anakapalle Recruitment 2022: టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టులు.. నెలకు రూ.27,000 వేతనం

ANGRAU Recruitment

అనకాపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ కేంద్రంలో.. తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: బీటెక్, ఎంటెక్‌(అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.27,000 చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ తేది: 22.08.2022
వేదిక: ప్రిన్సిపాల్, పాలిటెక్నిక్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్, ఆర్‌ఏఆర్‌ఎస్, అనకాపల్లి.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://angrau.ac.in/

చదవండి: DSSSB Recruitment 2022: దేశ రాజధానిలో 547 టీచింగ్‌ కొలువులు.. ప్రిపరేషన్‌ ఇలా
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 22,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories