Skip to main content

Teaching, Non-Teaching Jobs: హాల్‌ సెకండరీ స్కూల్, హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివ‌రాలు ఇలా..

HAL Secondary School

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో హాల్‌ సెకండరీ స్కూల్‌ టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: ప్రైమరీ టీచర్లు(పీఆర్‌టీ)–04, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(టీజీటీ–సైన్స్‌)–01, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(టీజీటీ–సోషల్‌ సైన్స్‌)–01, డ్యాన్స్‌ టీచర్‌–01, మ్యూజిక్‌ టీచర్‌–01, కౌన్సిలర్‌–01, అడ్మినిస్ట్రేటివ్‌ సపోర్ట్‌ క్లర్క్‌–01, నర్సరీ టీచర్‌–01, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఆర్‌టీ–ఫిమేల్‌)–01, ఐటీ టెక్నికల్‌ అసిస్టెంట్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీసీఏ, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సెంట్రల్‌/స్టేట్‌ లెవల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం, ఇంగ్లిష్‌లో ఫ్లూయన్సీ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 19,000 నుంచి రూ.22,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిన్సిపల్,హాల్‌ సె కండరీ స్కూల్,హాల్‌ టౌన్‌షిప్,బాలానగర్, హై దరాబాద్‌–500042 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 22.03.2022

వెబ్‌సైట్‌: http://halsecondaryschoolhyderabad.in/
 

చ‌ద‌వండి: Non Teaching Jobs: ఐఐటీ, ధన్‌బాద్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 22,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories