IIIT Raichur Recruitment 2023: ఐఐఐటీ రాయచూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 13
విభాగాలు: థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటాసైన్స్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, క్లౌడ్–ఎడ్జ్ కంప్యూటింగ్, బ్లాక్‌చెయిన్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ నెట్‌వర్కింగ్, వైర్‌లెస్ కమ్యూనికేషన్, డిజిటల్ సిగ్నల్, మ్యాథమేటికల్ మోడలింగ్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 1 నుంచి 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: faculty.app@iiitr.ac.in
దరఖాస్తులకు చివరితేది: 31.03.2023.
వెబ్‌సైట్: https://iiitr.ac.in/
చదవండి: NALSAR Recruitment 2023: నల్సార్ యూనివర్శిటీ, హైదరాబాద్‌లో 58 టీచింగ్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PhD |
Last Date | March 31,2023 |
Experience | 1 year |
For more details, | Click here |