Planning Department Contract Jobs : ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు.. ఈ అర్హతలు తప్పనిసరి..

సాక్షి ఎడ్యుకేషన్: ఏపీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ ఉన్న ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో ఏడాది కాలానికి పూరించేందుకు నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం, 175 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
SBI Recruitments for 18,000 Posts : ఎస్‌బీఐ 18,000 ఉద్యోగాలు.. త్వరలోనే నోటిఫికేషన్..
అభ్యర్థులు, విద్యపరంగా.. ఎంబీఏ లేదా పీజీ అర్హత కలిగి ఉండాలి. 2025 మే 1 నాటికి 40 ఏళ్లకు వయసు మించకూడదు. సంబంధిత విభాగంలో కనీసం 4 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక, ఉద్యోగంలో చేరితే వారికి.. నెలకు రూ.60 వేల వేతనం ఉంటుంది. విద్యార్హతలు, పరీక్ష, ఇంటర్వ్యూలతోనే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునేందుకు మే 13, చివరి తేదీగా ప్రకటించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Jobs 2025
- Planning department
- job recruitments
- contract jobs
- job notifications latest
- MBA graduates
- good news for unemployed candidates
- contract jobs at planning department
- AP Planning Department Jobs 2025
- Young Professional Posts
- 175 Young Professional Posts at Planning Department in AP
- Contract Jobs Applications
- Contract Jobs at Planning Department through contract
- Education News
- Sakshi Education News
- YoungProfessionalsJobs
- JobNotification2025
- AndhraPradeshJobs
- 175PostsRecruitment