బ్రేకింగ్ న్యూస్: ఏపి ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో 175 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల... నెలకు రూ.60 వేల జీతం

ఏపీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ ఉన్న ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో ఏడాది కాలానికి పూరించేందుకు నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం, 175 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.2025 మే 1 నాటికి 40 ఏళ్లకు వయసు మించకూడదు. సంబంధిత విభాగంలో కనీసం 4 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
అర్హతలు: ఎంబిఎ/పిజి డిగ్రీ - గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పూర్తి చేసి ఉండాలి. కనీసం సంబంధిత విభాగంలో 4 సం.లు అనుభవం ఉండాలి.
జీతం: నెలకు 60,000 రూ.లు
ఎంపిక విధానం: అర్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం, గడువు:
ఆన్ లైన్లో వెబ్ సైట్ ద్వారా https://apsdpscareers.com/YP.aspx
ఈనెల 13/05/25 సాయంత్రం లోపు చేయాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- 175 Young Professional posts
- AP Planning Department Young Professional recruitment
- Government job vacancies in Andhra Pradesh
- Jobs 2025
- Planning department
- contract jobs
- AP Planning Department Jobs 2025
- Sakshi Education News
- Education News
- Contract Jobs at Planning Department through contract
- AP Planning Department Jobs
- APGovernmentJobs
- APPlanningDepartment jobvacancies