Job Mela for Unemployed Youth : గిరిజన యువతకు జాబ్స్ అప్‌డేట్.. ఈ తేదీకే జాబ్ మేళా.. రాతపరీక్ష లేకుండానే!!

సాక్షి ఎడ్యుకేషన్: నిరుద్యోగులకు ఐటీడీఏ శుభవార్త ప్రకటించింది. నిరుద్యోగ గిరిజన యువతకు ప్రైవేట్ రంగంలో అవకాశాలు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సన్నాహాలు చేస్తుంది. ఈ మెరకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ గిరిజనులకు బిగ్ న్యూస్ చెప్పింది ఒక సంస్థ. భారీ ఉద్యోగావకాశాలతో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు.
AP Government Jobs: మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..
ఈ మెరకు ప్రకటన విడుదల చేసి, నిరుద్యోగులు ఈ అవకాశాలన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి రాహుల్. ఈ ప్రకటనలోని జాబ్ మేళా పూర్తి వివరాలు..
పాల్గొనే సంస్థలు: మెడ్ ప్లస్, నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు, ఐటీసీ ప్రథమ్
విద్యార్హతలు: ఎస్ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, డిప్లొమా, బి.టెక్, పీజీ
తేదీ: ఫిబ్రవరి 12
శిక్షణ: రెండు నెలల ఉచిత భోజనం, వసతిని అందించి శిక్షణతపాటు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రకటించిన తేదీన ఉదయం 9 గంటలకు ఐటీడీఏ భద్రాచలం ప్రాంగణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌కు చేరుకోవాలన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Jobs 2025
- Job Mela for Unemployed youth
- employment offers 2025
- job mela news latest
- tribal youth
- Unemployed Tribal Youth
- Good news for unemployed youth
- job news for tribal youth
- tenth to pg graduates
- Med Plus
- training and employment offers for unemployed youth
- free training and job offer
- latest job opportunities for tribal unemployed youth
- Education News
- Sakshi Education News
- Government job fair for tribals
- Private sector jobs for tribals
- Employment opportunities for tribals
- Tribal job recruitment drive