APSC 32 Vacancies Notification : ఏపీఎస్సీ నోటిఫికేషన్.. జూనియర్ ఇంజినీరింగ్ (సివిల్) పోస్టులకు దరఖాస్తులు.. ముఖ్య తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేషన్: అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీఎస్సీ) మత్స్య శాఖ (అడ్వెంట్ నం. 17/2025)లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీరింగ్ (సివిల్) పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మొత్తం 33 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మెరకు అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
పోస్టు.. దరఖాస్తుల వివరాలు:
విద్యార్హత: ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఏదైనా సాంకేతిక సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్ / సివిల్ ఇంజనీరింగ్ అండ్ ప్లానింగ్ / కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి. డిప్లొమా కోర్సు రెగ్యులర్ కోర్సు అయి ఉండాలి.
వయోపరిమి: అభ్యర్థి, జనవరి 1, 2025 నాటికి 18 నుండి 40 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: అన్‌రిజర్వడ్- రూ.297.20, ఓబీసీ/ఎంఓబీసీ- రూ.197.20 అండ్ ఎస్సీ/ఎస్టీ/బీపీఎల్/పీడబ్యూబీడీ- రూ.47.20
వేతనం: పే స్కేల్- రూ. 14,000 నుండి 70,000 వరకు గ్రేడ్ పే - రూ. 8,700
ముఖ్య తేదీలు..
దరఖాస్తులు ప్రారంభం తేదీ: మే 3, 2025
దరఖాస్తులు చివరి తేదీ: జూన్ 2, 2025
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: జూన్ 6, 2025
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Jobs 2025
- APSC Recruitments
- 32 Vacancies at APSC
- online applications for apsc junior engineering civil posts
- APSC Job Notification 2025
- important dates in apsc job notification 2025
- application details for apsc jobs
- 14
- 000 to 70
- 000 Salary Jobs
- APSC Junior Engineering Posts with 14
- 000 Salary
- apsc jobs applications and eligibility details
- APSC job news in telugu
- APSC recruitments updates in telugu
- Education News
- Sakshi Education News
- APSC Junior Engineering Posts Job Notification Details