Andhra Pradesh Job Fair 2025: డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
Sakshi Education
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET).. నిరుద్యోగుల కోసం జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనే ఈ జాబ్ ఫెయిర్ జరగనుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Andhra Pradesh Job Fair 2025
విద్యార్హత: టెన్త్/ ఇంటర్/ డిప్లొమా/ డిగ్రీ వయస్సు: 30 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 15,100- 19,000/- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా