Jobs in Artillery Center Hyderabad: మాతృఛాయ ఆర్టిలరీ సెంటర్, గోల్కొండలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
హైదరాబాద్‌లోని గోల్కొండలో మాతృఛాయ(ఆశా ఉపచార్) ఆర్టిలరీ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: స్పెషల్ ఎడ్యుకేటర్–01, కౌన్సిలర్–01, అడ్మినిస్ట్రేటర్–01, కేర్‌టేకర్ (పురుషులు)–02,మెడికల్ అసిస్టెంట్–01,షెఫ్–01, కిచెన్ అసిస్టెంట్–01,సఫాయివాలా–01, క్లర్క్ అండ్ ప్రాపర్టీ ఇన్‌ఛార్జ్–01,ఫిజియోథెరపిస్ట్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి డిప్లొమా(స్పెషల్‌ఎడ్యుకేషన్), డిప్లొమా(నర్సింగ్), ఎంఈడీ/బీఈడీ, పీజీ(ఫిజియోథెరపీ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.10,000 నుంచి రూ.30,000 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెక్రటరీ, మాతృఛాయ, ఆర్టిలరీ సెంటర్, గోల్కొండ, హైదరాబాద్(తెలంగాణ)–500031 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.04.2022
వెబ్‌సైట్: https://indianarmy.nic.in
చదవండి: Defence Jobs: ఆర్టిలెరీ సెంటర్, హైదరాబాద్‌లో గ్రూప్ సీ, గ్రూప్ డీ డిఫెన్స్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | April 15,2022 |
Experience | 1 year |
For more details, | Click here |