Skip to main content

Indian‌ Navy Recruitment: ఇండియన్‌ నేవీలో 2500 పోస్టులు.. అర్హతలు ఇవే..

Indian‌ Navy

ఇండియన్‌ నేవీ ఫిబ్రవరి 2022 బ్యాచ్‌ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ), సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోర్తుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 2500
పోస్టుల వివరాలు: ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ), సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌).

అర్హతలు
ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌: కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. 
సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌: కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 01.02.2002 నుంచి 31.01.2005 మధ్య జన్మించి ఉండాలి. 
వేతనం: శిక్షణ కాలంలో నెలకు రూ.14600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు డిఫెన్స్‌ పే మ్యాట్రిక్స్‌ ప్రకారం–రూ.21700–రూ.69100 అందిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/en


చ‌ద‌వండి: Indian Army: 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌.. అర్హతలు ఇవే..

Qualification 12TH
Last Date October 25,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories