Skip to main content

బ్రేకింగ్‌ న్యూస్‌: ఐబీపీఎస్‌ పీవో నోటిఫికేషన్‌ విడుదల..పూర్తి వివరాల కోసం

సాక్షి, ఎడ్యుకేషన్‌: పీవో పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ ఆగస్టు 4న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1167 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆగస్టు 5 నుంచి 28 వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ ప్రత్యేకంగా ఈ రోజు రాత్రి 8:30 గంటలకు సీనియర్‌ ఫ్యాకల్టీ సుబ్రమణ్యం గారిచే నోటిఫికేషన్, సిలబస్, దరఖాస్తు విధానం, ప్రిపరేషన్‌ మొదలైన పూర్తి వివరాలు ఆన్‌లైన్‌ క్లాసుల రూపంలో వివరించనున్నారు.

ఐబీపీఎస్‌ పీవో మోడల్‌ పేపర్స్, సిలబస్, ఆన్‌లైన్‌ టెస్టులు మొదలైన వాటి కోసం క్లిక్‌ చేయండి

సీనియర్‌ ఫ్యాకల్టీ సుబ్రమణ్యం గారిచే లైవ్‌ క్లాసు కోసం క్లిక్‌ చేయండి

ఐబీపీఎస్‌ పీవో నోటికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి
Published date : 04 Aug 2020 09:25PM

Photo Stories