Skip to main content

Bank of Baroda Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 198 పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

Bank of Baroda Recruitment

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 198
పోస్టుల వివరాలు: క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం–53, రిసీవబుల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం–145.
పోస్టులు: అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్, హెడ్‌ స్ట్రాటజీ, వెండర్‌ మేనేజర్, ఎంఐఎస్‌ మేనేజర్, ప్రాసెస్‌ మేనేజర్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్‌/ఎంసీఏ/సీఏ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు బ్యాంకింగ్, టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 01.02.2022

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

చ‌ద‌వండి: RBI Recruitment: ఆర్‌బీఐ, ముంబైలో 14 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 01,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories