Skip to main content

ఆప్కాబ్‌లో 61 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌

సాక్షి, అమరావతి: ఏపీ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఆప్కాబ్‌)లో ఖాళీగా ఉన్న 35 స్టాఫ్‌ అసిస్టెంట్స్, 26 మేనేజర్‌(స్కేల్‌–1) పోస్టుల భర్తీకి జూలై 21వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసినట్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.శ్రీనాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌– ముంబై) ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుందన్నారు. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ సెప్టెంబర్‌లో జరుగుతుందని, పూర్తి వివరాల కోసం ఏపీసీవోబీ.వోఆర్‌జీ అనే వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.

చ‌ద‌వండి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు.. ఈ ఏడాది నీట్కు పోటీ ఎక్కువే..

చ‌ద‌వండి: ఏయూ ఎస్ఐబీలో 2021 ప్రవేశాలు.. దరఖాస్తుకు గడువు ఇదే..

చ‌ద‌వండి: ఏపీ ఇంజనీరింగ్ పీజీ ఈసెట్ – 2021 పరీక్షల తేదీలు విడుదల.. సెప్టెంబర్లో ..
Published date : 27 Jul 2021 03:22PM

Photo Stories