Skip to main content

ఆగస్టు 6 నుంచి కోర్టుల్లో పోస్టులకు ఇంటర్వూ్యలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి గత ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు
ఈ నెల 6 నుంచి ఇంటర్వూ్యలు నిర్వహించనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్‌ (పరిపాలన) ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి కాల్‌ లెటర్లు హైకోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, ఆయా జిల్లా కేంద్రాల్లోని కోర్టుల్లో ఇంటర్వూ్యలు ఉంటాయని వివరించారు.
Published date : 01 Aug 2020 04:23PM

Photo Stories