Skip to main content

30.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం

జెనీవా: కరోనా కారణంగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 30.5 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా వేసింది.
లాక్‌డౌన్ పెరగడం కారణంగా ఈ సంఖ్య పెరిగిందని తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా 19.5 కోట్ల ఉద్యోగాలుపోయే ప్రమాదం ఉందని ఐఎల్‌ఓ అంచనా వేసిన సంగతి తెలిసిందే.
Published date : 30 Apr 2020 02:12PM

Photo Stories