JEE Mains 2: ‘కీ’ విడుదల.. ఫలితాలు ఈ తేదీన..
Sakshi Education
జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి National Testing Agency (NTA) నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Mains–2) ప్రాథమిక కీ ఆగస్టు 3న విడుదలైంది. ఎన్‌టీఏ, జేఈఈ వెబ్‌సైట్లలో వీటిని అందుబాటులో ఉంచింది. అభ్యంతరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయాలని ఎన్‌టీఏ పేర్కొంది. JEE Mains–2 ఫలితాలు ఆగస్టు 6వ తేదీన వెలువడే అవకాశం ఉంది.
చదవండి:
Published date : 04 Aug 2022 01:04PM